Rao S Lakkaraju తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

సుజన - సృజన;Rao S Lakkaraju

లక్కాకుల వారూ మీకు మీ వాళ్ళకీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు.

09 April 2024 4:18 AM

నా తెలుగు రచనలు;Rao S Lakkaraju

Thanks Sobha.

22 March 2024 3:33 AM

Infinity (∞);Rao S Lakkaraju

అందుకనే అవి ఇష్టమొచ్చినట్లు పెరగకుండా వాటిల్లో "Apoptosis" ని పెట్టాడు దేముడు.

10 March 2024 11:44 PM

శర్కరి;Rao S Lakkaraju

"ఎటు వెళితే ఏమొస్తుందో తెలియకుండా ఆ రోడ్స్ లో నడవడం భలేగా ఉంది."
కానీ సాయంత్రానికి ఇంటికి చేరాలి కదా! ఉన్న నాలుగు రోజులూ పిల్లలతో తిరిగాను. వాళ్లయితే వచ్చిన దోవ గుర్తు పెట్టు కుంటారు.
వెనిస్ గురించి చక్కగా వ్రాశారు

12 December 2023 7:23 PM

నా తెలుగు రచనలు;Rao S Lakkaraju

మొదట్లో గుమ్మడి కాయలని చూసి ముచ్చటపడి ఆహా నా భాగ్యం అనుకున్నాను. నాకు గుమ్మడి పులుసంటే చాలా ఇష్టం. అందుకని ట్రై చేశాను . బాగా రాలేదు. ఆ రుచి రాలేదు. నేనేమీ ఎక్సపర్ట్ కుక్ ను కాదు కనక నా అభిప్రాయం టేక్ విత్ ఎ గ్రైన్ అఫ్ సాల్ట్.వీటిని చాలావరకు పంప్కిన్ పై లుగా చేస్తారు. నా ఉద్దేశంలో చాలావరకు గార్బేజ్ లోకి వెళ్తాయి. నీహారిక గారూ బాగున్నారా. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

09 November 2023 6:42 PM

నా తెలుగు రచనలు;Rao S Lakkaraju

రెండవ కార్ ని బాక ప్ క్రిందవాడతాము. అసలు ఉపయోగం ఎప్పుడంటే ఇంట్లో ఒకళ్ళ పొడ ఒకళ్ళకి పడలేని సమస్య వస్తే తగ్గేదాకా చెరొక కారు వేసుకుని బయటికి వెళ్ళొచ్చు . థాంక్స్ జిలేబీ గారూ.

08 November 2023 8:07 AM

నా తెలుగు రచనలు;Rao S Lakkaraju

గాలి గొట్టే పంప్ కి కరెంట్ కావాలి. దానిని కారు లో ఉండే సిగరెట్ లైటర్ సాకెట్ నుండి తీస్తారు. ఇప్పటి కార్లలో అవి ఉన్నయ్యో లేవో నేను గమనించలేదు.
పోస్ట్ హెడ్డింగ్ తెలుగులో తర్జుమా చేద్దామనుకున్నా గానీ , ఆ అర్ధం తీసుకు రాలేక పోయాను. పోస్ట్ కు మీరు స్పందించినందుకు థాంక్స్.

08 November 2023 3:15 AM

నా తెలుగు రచనలు;Rao S Lakkaraju

ధరిత్రీ గారూ: "తప్పదు మరి. అన్నిటి లోనూ ఏకీ భావం ఉండదుగా మరి. మధ్యలో రంగులు మరిన ఆకుల ఫోటో మీకు నచ్చిన దనుకుంటాను. మా దగ్గరలో ఉన్న ఊరికి వీధుల్లో రకరకాల రంగులతో ఉన్న చెట్లని చూడటానికి చాలామంది ఈ ఫాల్ సమయంలో వస్తారు.థాంక్స్ ఫర్ ది కామెంట్.

02 November 2023 3:59 AM

నా తెలుగు రచనలు;Rao S Lakkaraju

Thanks for the comment. Take care in winter.

01 November 2023 6:29 PM

నా తెలుగు రచనలు;Rao S Lakkaraju

మీ వ్యాఖకు థాంక్స్. ప్రతీ సంవత్సరమూ తోటలో మొక్కలు వేస్తాముకానీ 2016 లాగా రావటల్లేదు. ఈ సంవత్సరము తోట వేశాము కానీ మేలో పెట్టవలసిన మొక్కలు జూన్లో పెట్టాము. అందుకని కాపు సరీగ్గా లేదు. ఒక్క సొరకాయ కాసింది. తినేశాము. పచ్చిమిరప, టమోటాలు వస్తున్నాయి వాడేస్తున్నాము. కాకర, దోస చెట్లకు పువ్వులు వచ్చాయి గానీ కాయలు లేవు. ఇంకొక నెల రోజుల్లో చలి వచ్చేస్తుంది. మొక్కలు వాడిపోతాయి. వచ్చే సంవత్సరము తోట మేలో వెయ్యటానికి ప్రయత్నించాలి. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

21 August 2023 7:18 AM

ప్రమాదవనం - The headquarters of కెబ్లాస;Rao S Lakkaraju

బాగుంది

08 August 2023 7:31 AM

తృష్ణ...;Rao S Lakkaraju

కళ్ళమ్మట నీళ్లు వస్తున్నాయి మీ నివాళి సంకలనానికి. ఇంకా ఏమీ చెప్పలేను.

24 July 2023 6:57 PM

నా తెలుగు రచనలు;Rao S Lakkaraju

పరమేశం మళ్ళా కలిసి తన సంగతులు చెబితే తప్పకుండా పుస్తకం బయటికి వస్తుంది. మీకు వినిపించడం జరుగుతుంది. మీ వ్యాఖ్యకు థాంక్స్.

03 June 2023 4:16 AM

నా తెలుగు రచనలు;Rao S Lakkaraju

I do not know how I missed it. Thanks for your comment. Sorry for the late reply.

28 March 2023 5:11 AM

నా తెలుగు రచనలు;Rao S Lakkaraju

Anonymous గార్లూ నమస్కారాలు థాంక్స్.

07 February 2023 7:50 PM

సుజన - సృజన;Rao S Lakkaraju

పద్యం బాగుంది.

05 January 2023 1:44 AM

నా తెలుగు రచనలు;Rao S Lakkaraju

థాంక్స్ అపర్ణా

10 November 2022 7:13 AM

నా తెలుగు రచనలు;Rao S Lakkaraju

థాంక్స్ అండీ

09 November 2022 6:48 PM

సాహితి;Rao S Lakkaraju

మాలాకుమార్ గారూ కొత్త ప్రయోగం బాగుంది.

28 July 2022 6:14 PM

భద్రాద్రి ఎక్స్ ప్రెస్;Rao S Lakkaraju

రచన అనువాదం కధ చివరి వరకూ చదివేటట్లు చేసింది.

06 May 2022 6:15 AM